కథ:-8:-(9వ.పద్యం)--శివాజ్ఞ;-మమత ఐలహైదరాబాద్9247593432
 మ.
యన దీనమ్మగు పల్కులెల్లవిని కాయంబున్ గనినీశ్వరుం
డనె ప్రాణంబునకాని గల్గునెడ దండంబుండగఁ దీయవే  
ఘనమైనట్టి శిరంబునెత్తి బుస బంగారమ్ముగఁ గొట్టగా
కనినంతన్ నురుకేరు రంకెలతొ నీ కర్తవ్యముఁ జేయుమా!

కామెంట్‌లు