కథ:-9:-(2వ.పద్యం)- పాశురము (మొదటి భాగం)--మమత ఐలహైదరాబాద్--9247593432
 తే.గీ
తండ్రి వాసుకై కూర్చిన దండ నెపుడు
ముందు ధరియించి యద్దాన మురిసె చూసి
వేసివిడిచిన మాలను వాసుమెడన
వేసి నుప్పొంగె నెరుగక విష్ణు చితుడు

కామెంట్‌లు