కథ:-9:-(3వ. పద్యం)- పాశురము (మొదటి భాగం)-మమత ఐల--హైదరాబాద్9247593432
 తే.గీ
గోదచుట్టున్న నెయ్యాలు గోపికలని
తలచి కృష్ణున్ని ప్రియముగన్ వలచుచుండె
నమ్మకముతోడ కాత్యాయినమ్మ యనుచు
చెలులతో గోద వ్రతమును చేయబూనె

కామెంట్‌లు