కథ:-9:-(4వ. పద్యం)- పాశురము (మొదటి భాగం);-మమత ఐలహైదరాబాద్-9247593432
 తే.గీ
మాస మారంబమందుండి మంగళముగ
భక్తితో ధనుర్మాసాన వ్రతముబట్టి
మాస మంతయున్ ప్రతిరోజు చేసి పిదప
పాడి వినిపించె శ్రీ కృష్ణ పాశురమును

కామెంట్‌లు