కథ:-9:-(6వ.పద్యం)-పాశురములు; -మమత ఐల హైదరాబాద్ 9247593432
 తే.గీ
గొప్ప భక్తుండు వేణుకు గోద తండ్రి
నిత్యమానంద మాలను నిష్ఠతోడ
వాసుకర్పించ సిద్ధంబు జేసీ యుంచఁ
ముందు గోదమ్మ ధరియించి మురియు చుండు

కామెంట్‌లు