వేద జ్ఞానం గురించి ఎక్కువగా మాట్లాడిన వారు వేమన మాత్రమే. వేదములను తెలిసినవారు బ్రహ్మజ్ఞానాన్ని కలిగినవారు కనుక వారు బ్రహ్మణులు దానిని ఆచరణలో పెట్టి జీవిస్తున్న వారు సత్భ్రమనులు దానిని పాఠం చేసి ప్రతి అక్షరాన్ని కూలంకషంగా అర్థం చేసుకొని ఇతరులకు వివరించగలిగిన సత్తా కలిగిన వారు మాత్రమే ఘనాపాటీలు వీరు మాత్రమే యాగ క్రతువులను చేయుటకు అర్హులు వీరిలో ప్రథమలు కొందరు, మరికొందరు ప్రథమలు చెబుతూ ఉంటే మిగిలిన వారు దానిని అనుసరిస్తూ ఉంటారు. ఈ యజ్ఞం చేసినందుకు ఫలితం ఏమిటి స్వర్గలోకములకు వెళ్లి రంభ ఊర్వశి మేనక తిలోత్తములతో భోగించడం కోసం జీవితంలో ఆ సుఖాలు కోరడం అక్కడ మధిర, సోమరసపానం కోసం ఆరాటపడడం సహజం.
ఈ ఘనాపాటి తన కుమారులకు కూడా వేదవిద్య నేర్పడంలో సిద్ధహస్తులు కదా వారు ప్రారంభవించేదే వేదం వేదములను ఆ చిన్న వయసులోనే బీజముగా వేసి వారిని వృద్ధి చేసి వారిని కూడా ఘనాపాటీలుగా తయారు చేస్తారు. అది బాధ్యతగా స్వీకరించవచ్చు లేదా స్వార్థ బుద్ధితో చేసినా చేయవచ్చు కారణాలు ఏవైనా ఆ కుర్రవాడు వేద విద్యార్ధిగా తయారై ఘనాపాటి అవుతాడు. అతనిని గుర్తించిన రాజులు మహారాజులు అతనితో యాగాలను యజ్ఞాలను చేయించే ఏర్పాటు చేస్తారు కదా అతను ఆయాగం చేయడానికి కారణం అతనికి మాత్రం స్వార్థం ఉండదా అతను కూడా స్వర్గ సుఖాలు అనుభవించాలని మనసు పడడా. అలాంటివాడు స్వర్గ లోకంలోకి వెళ్లిన తర్వాత అంతకు ముందు తన తండ్రి రమించిన రంభ ఊర్వసులతోనే కదా సుఖాలను అనుభవించడం దానిని శాస్త్రం అంగీకరిస్తుందా అతనికి ఆమె తల్లి వరస కాకుండా పోతుందా? అని ప్రశ్నిస్తున్నాడు వేమన. క్రతువు తన కుటుంబానికి సంబంధించినది వారి కష్టాలను తొలగించడం కోసం చేసుకునే ప్రక్రియ. యాగము ఆ గ్రామం ఆ పరిసర ప్రాంత ప్రజల సుఖ సంతోషాలు కోరి చేసుకునేది అలాగే దేశ ప్రజల సుఖ సంతోషాలు కోరి నిష్టగా చేసుకునేది యజ్ఞం. యజ్ఞము వల్ల వర్షములు కురిసి పంటలు బాగా పండి ప్రజలందరూ హాయిగా ప్రశాంతంగా ఆరోగ్యంగా జీవన యానం గడపడానికి మన పెద్దలు ఏర్పాటు చేసిన కార్యాలు. దానిని స్వార్థంతో చేయడంలో స్వర్గాన్ని వెళ్లే వ్యక్తులు ఘనా పాటీలుగా ఎలా చలామణి అవుతున్నారు అని వేమన అడిగిన ప్రశ్నకు ఎవరైనా సమాధానం చెప్పగలరా? ఎవరు ఎన్ని చేసినా మనుషులో ఉన్న అరిషడ్ వర్గాలు అతనిని వెంబడించి వేధిస్తూనే ఉంటాయన్నది స్పష్టం.
ఆ వేమన మహాసేయుడు రాసిన ఆటవెలదిని మీరు కూడా చదవండి.
"యాగము
జేసిన విప్రుడు భోగించును రంభ తోడను మరలన్ యాగంబుచేయ తల్లిని భోగించుట గాదె యజ్ఞఫలము వేమా..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి