తిరుమల లో టిఫిన్ సెంటర్ దగ్గర గట్టు మీద కూర్చుని తమకి ఇష్టం అయిన టిఫిన్ లు తింటున్నారు. కోలాహలం గా ఉంది. పిల్ల పెద్ద అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఇంకా ఏం తిందాము అని చర్చలు.
తల మీద ఒక పూల బుట్ట తో ఒక వయసు మళ్ళిన మహిళ అక్కడ తిరుగుతూ పూవులు కొనమని అందరినీ ఆడుగుతోంది. ఎవరి లోకం లో వాళ్ళు . అయినా అలుపు లేకుండా అలా తిరుగు తూనే ఉంది ఆ మహిళ.
రాత్రి గడుస్తోంది. తెల్లవారితే ఇవి వాడిన పూలు. ఎవరికి అక్కర లేదు. ఆ మహిళ కష్టానికి ప్రతిఫలం మరుసటి రోజుకి మిగిలే వాడిన పూలు .
పట్టువదలని ఆ మహిళ అలా పచార్లు చేస్తునే ఉంది. ఆ హృదయం ఎవరికి అర్థం అవుతోంది. కబుర్లు చర్చలు కేరింతలు ఇంతే .
ఇలాంటి బ్రతుకులకు ఆసరా ఇవ్వాలంటే విరిసిన పూలని కొందాము. ఆ బ్రతుకు వాడకుండా.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి