ఇంద్రధనస్సు ...!!----- శ్రీమతి.టి.ఎస్.దేవి -- విజయవాడ.

 నేస్తమా -----
నేనిక్కడ ,
నీ పిలుపు కై వేచి వున్నా !             
అరే! నీ పిలుపు వినగానే              
నా కళ్ళు వర్షిస్తున్నాయెమిటీ ?                      
మనసు మేఘంలా అలా
తేలిపోతుందేమిటి  ......?                  
గుండె  తడిసి..తడిసి                    
హృదయం బరువుతో 
నిండి పోతుందేమిటీ  ?
అంతే కాదు ...         
నా మోము  చిత్రంగా
ప్రకాశ వంతంమైపొయింది!
నా తనువంతా-
ఇంద్రధనస్సు ఐపోయింది,             
ప్రియా...మరి నీ రాకతో 
ఏమోతానో ..కదా....!!
             ***
కామెంట్‌లు
Shyamkumar చెప్పారు…
ఆహా....మధురమైన భావన
Thodety Devi చెప్పారు…
నా ఈ కవిత ను నచ్చి'మొలక' అంతర్జాల పత్రిక కి పంపిన గురువు గారు Dr klv Prasad గారికి, మెచ్చి ప్రచురించిన ' ప్రచురించిన 'molaka'ప్రచురణకర్తలకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు సర్ 🌹
Unknown చెప్పారు…
Excellent lines
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
ఆడపిల్ల అంటే అర్థం!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం
చిత్రం ; ఇమ్రాన్--7వ తరగతి
చిత్రం