దాసుడు దాసి అంటే స్లేవ్ బానిస .ఒకరి చెప్పుచేతల్లో ఉండేవ్యక్తి వేదాల్లో దాస్ దస్యు అంటే శత్రువు అని అర్థం.మనువు ప్రకారం 7రకాల దాసులు.ధ్వజాహతుడు(యుద్ధం లో వశుడైనవాడు)భక్తదాసుడు గృహజ క్రీత (కొనబడినవాడు) దాత్రిమ (ఇవ్వబడిన)దండదాసుడు పైతృక.నారదస్మృతిలో 15రకాలదాసులున్నారు. కౌటిల్య అర్ధం శాస్త్రం లో దాసులు ఆపద్ధతి గూర్చి వివరణ ఉంది.దాసీ స్త్రీ లింగశబ్దం.దేవదాసి బ్రహ్మ దాసి స్వతంత్ర శూద్ర దాసికా.ఆనాటి ప్రాచీన సమాజంలో ఉండేవారు.
దిగ్గజం అంటే ఏనుగు.మన భూమి ని 8ఏనుగులు మోస్తున్నాయి.అవిఐరావతం పుండరీక వామన కుముద అంజన పుష్పదంత సప్రతీక .
వీటిని దిశికుంజర దిక్ స్థంభ్ అని కూడా అంటారు.శివుడు తాండవం చేసేప్పుడు వీటికి స్థాన చలనం కలుగుతుంది.పండితదిగ్గజులు అంటాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి