నిండు యవ్వనం లో...
జతగాని కల యుటకు...
పండు వెన్నెలరేయి....
ఏటి ఒడ్డున తాను....
ఎదురుచూస్తోంది.... !
సిగలోని మల్లెలు...
తమకాన్ని రేపగా....
ఎద పొంగుల బరువు...
విరహాన్ని పెంచగా....
క్షణమొక యుగముగా...
కాలమే భారమై....
వేడి నిట్టూర్పులతో
కళ్ళు ఎరుపెక్కగా..... !
ఎదురుచూపులవిసుగు
కోపాన్ని కలిగించ...,
చెలికాని పై అలక....
మనసులో రగిలిందా... !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి