కన్నబిడ్డ - గువ్వపిట్ట....
దయా హృదయానికి...
బేధం తెలియదు !
ఆప్యాయంగా ఆహారం అందించే ఆ అమ్మ మనసు...
ఆనందార్ణవమే.... !
ఉన్నంతలోనే ఉదారత్వం...
పేదరికమైతేనేం...
పెద్ద మనసుంది కదా.. !!
జాలిగుండె ఉండటానికి
పేదోళ్లయితేనేం... !
జాలి, దయ,ప్రేమ
ఉన్న హృదయం దేవాలయమే...!
అది వరాలనిచ్చే...
దైవనిలయం !!
పరమ పవిత్రం !!!
*****
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి