తొట్టంబేడు:
మండలంలో పెన్నలపాడు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ విద్యార్థులకు పాఠశాల దశ నుండి మనం స్వతంత్ర పోరాట
నాయకులు గురించి వారి జయంతి
సందర్భంగా తెలియచేయాలని, ఆజాద్ హింద్ ఫౌజ్ ని ఏర్పాటు చేసి ఆంగ్లేయులన ఎదిరించి నిలిచిన ధిశాలి
సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు.
వారి స్పూర్తితో భారతీయులందరం దేశ సమగ్రత కు పాటుపడాలని అన్నారు.అనంతరం నేతాజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు .
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి