పగిలిన ఈ హృదయాన్నీ...
ఎవరు ఇలా అతికారో... !
అతికిన నా హృదయంలో...
ఆశలెవరు రేపారో... !!
ఎన్నిమార్లు ఎదురుచూసి...
నిరాశతో వెనుదిరిగా.... !
వెనుదిరిగిన ప్రతిసారీ...
వెంటవచ్చి పిలిచేవు... !!
ఎందుకిలా నన్ను విడక....
వేధించి చంపుతావు... !
ఒక్కసారి కరుణించి....
కోరాడను మురిపించవ... !!
మనకలయిక... ప్రణయజగతి
కే అందం తెస్తుంది.... !
నవ జంటలకే మనమే ...
ఆదర్శం ఔతాము.... !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి