బాల గేయం;-యడ్ల శ్రీనివాసరావు కేఎల్ పురం విజయనగరం
కా కి ని చూసి నేర్చుకో
కా కా అని అరుచుట కాక
కో కి ల కి ఉన్నా మంచి గుణం
కా కు లకు ఉన్న ఉదారత ధర్మ గుణం

కా కు లకి కూడా ఉంది నిజం 
కా క రకాయ అంటే కీకరకాయ
కా క తాళీయం కాదు చెడ్డది
కా కు ల నుండి సహనం నేర్చు మంచిదే

కా కు లలో ఉన్న తెలివిని చూడు
కా కి రాయిని వేసిన తెలివిని చూడు  మంచిది
ప క్షి కి దాహం తీరును లాభం వచ్చింది
ప క్షి పిల్లలను పెంచడం చూడు చిన్న కుటుంబం కష్టాలు తీరు


కామెంట్‌లు