నెల్లుట్ల ప్రతిభ జాతీయ పురస్కారం, ఎస్ బి వి జాతీయ కవితా పురస్కారం, రావుల శ్రీ వెంకట నరసయ్య పంతులు స్మారక సాహితి పురస్కారం, రావుల శ్రీ సత్యనారాయణ స్మారక సాహితీ పురస్కారం, రావుల శ్రీ లక్ష్మి నారాయణ స్మారక సాహితి పురస్కారం - 2023 కొరకు
వచన కవితా సంపుటాలకు, కవితలకు ఆహ్వానం
మా తాత గారు కీ.శే. రావుల శ్రీ వెంకట నరసయ్య పంతులు, గారి స్మరణలో 2023 నుండి ప్రతిష్టాత్మకంగా " శ్రీ రావుల వెంకట నరసయ్య పంతులు స్మారక జాతీయ పురస్కారం" మా మేన మామ గార్లు రావుల శ్రీ సత్యనారాయణ స్మారక జాతీయ పురస్కారం, రావుల శ్రీ లక్ష్మీనారాయణ స్మారక జాతీయ పురస్కారం,
ఏర్పాటు చేయడమైనది.ప్రతి సంవత్సరం మాదిరిగానే మా వేదిక 4 వ వార్షికోత్సవం 2023 సందర్భంగా జీవన సాఫల్య పురస్కారం ఏర్పాటు చేశాము.అలాగే ఎప్పటి మాదిరిగానే కవితలను ఆహ్వానిస్తున్నాము.ఏదైనా ఒక సామాజిక అంశంతో రచయితలు తమ కవితల్ని 20 లైన్లకు మించకుండా పంపించాల్సిందిగా కోరుతున్నాము.
ఇప్పటికే ఎన్నో కవిత పోటీలు నిర్వహించి విజేతలకు నగదు బహుమతులు అందజేశాము. వివిధ సేవా రంగాలలో సేవలు అందించిన ప్రతిభావంతులకు నెల్లుట్ల ప్రతిభ జాతీయ పురస్కారాలు అందించదలిచాము చేసిన సేవలకు దరఖాస్తులు కోరుతున్నాము. ఆ రంగాలలో చేసిన సేవలు వ్యక్తిగత పరిచయము ఫొటోస్ 5 మూడు నాలుగు పేజీలు మించకుండా మూడు కవితా సంపుటాలను, చేసిన సేవలను పొందుపరచి మా చిరునామాకు పంపాల్సిందిగా కోరుతున్నాం. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో కవిత పోటీలు నిర్వహించి సాహిత్యంలో అందర్నీ ప్రోత్సహిస్తూ
ఎన్నో పురస్కారాలను, బిరుదులను
అంకిత భావంతో ఇప్పటి వరకు విజయవంతంగా ఈ పురస్కారాలు అందించామని తెలియజేస్తూన్నాము.
మమ్మల్ని, మా సాహితీ సేవా సంస్థను ఆదరిస్తున్న కవులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మా సాహితి బృందావన విహార జాతీయ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే కవిత పోటీలలో పాల్గొని ఈ జాతీయ పురస్కారాలు అందుకొనగ - 2023' లో పాల్గొని విజయవంతం చేయాలని తెలుగు కవులందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతూ
ఏ ప్రాంత, రాష్ట్ర తెలుగు కవులైన ఈ పురస్కారాల కొరకు తమ కవితా సంపుటాలను పంపవచ్చు. 2022– మధ్య కాలంలో ప్రచురింపబడిన పుస్తకాలను మాత్రమే పంపగలరు. సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తూ, కనీసం 75 పేజీలకు తక్కువ కాకుండా ఉండే వచన కవితా సంపుటాలను మాత్రమే పంపగలరు.
ఎన్నిక కాబడిన ఉత్తమ కవితా సంపుటి, కవులను.కవిత విజేతలను మేము చేయబోయే వార్షికోత్సవ సభలో నెల్లుట్ల ప్రతిభా పురస్కారాలు మరియు స్మారక పురస్కారాలతో, SBVV కవిత పురస్కారాలతో సత్కరించగలం. వచన కవితా సంపుటాలు 3 కాపీలను,కవితలను ఫిబ్రవరి 7 తేదీలోపల పంపగలరు.
పంపవలసిన చిరునామా -
నెల్లుట్ల సునీత
వెంకటాద్రి వెంచర్
వరంగల్ బైపాస్
కేరళ టెక్నో స్కూల్ నియర్లీ
ఖమ్మం
పిన్ కోడ్: 507003
9494047938
మీ
సాహితి బృందావన విహార వేదిక వ్యవస్థాపక
అధ్యక్షురాలు, నెల్లుట్ల సునీత
తెలంగాణ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి