ఆలూ భుజియా ;-: గంగదేవు యాదయ్య

 ఆలూ  భుజియా
చాలూ భుజియా...
ఆలూ  పరోటా 
చాలూ  పరోటా ....
ఆలూ బోండా 
చాలూ బోండా...
ఆలూ బజ్జీ
చాలూ బజ్జీ...
ఆలూ కుర్మా 
చాలూ  కుర్మా...
ఆలూ చిప్స్
చాలూ చిప్స్...
ఆలూ కర్రీ 
చాలూ కర్రీ...
చాలూ టిక్కా..
ఆలూ బోండా
చాలూ బోండా...
ఆలూ ఫ్రై 
చాలూ ఫ్రై...
ఆలూ బఠానీ
చాలూ బఠానీ...
ఆలూ టిక్కా 
చాలూ టిక్కా ...
ఆలూ పకోడా
చాలూ పకోడా..
ఆలూ.. ఆలూ.. ఆలూ...
చాలూ.. చాలూ.. చాలూ...
    కుర్రో - కుర్రో.
కామెంట్‌లు