కట్టె కొట్టి తెచ్చె
బట్ట కుట్టి తెచ్చె
బుట్ట అల్లి తెచ్చె
గడ్డి కోసి తెచ్చే..
గుడ్డ నేసి తెచ్చె
కుర్చీ చేసి తెచ్చె...
ఉత్తరం రాసి తెచ్చె
పిండి విసిరి తెచ్చె
పండు తెంపి తెచ్చె...
కారం నూరి తెచ్చె
అల్లం పీకి తెచ్చె
దుంపలు తవ్వి తెచ్చె..
పువ్వులు ఏరి తెచ్చె....
అన్నం వండి తెచ్చే..
పచ్చడి నూరి తెచ్చె..
కూరలు చేసి తెచ్చె
ప్లేటు కడిగి తెచ్చె...
కూరలు వడ్డించు ప్లేటు నిండా....
అన్నం తిన వలె కడుపు నిండా..
( రచయిత - ఉయ్యాల - జంపాల)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి