* అద్భుతమైన సంఖ్య 3816547290 *; - మడ్డు తిరుపతి రావు మాష్టర్-(గణిత అవధాని)-బూరగాంసోంపేటశ్రీకాకుళం-9491326473.
 విశ్లేషణ :
* పై సంఖ్య ఒక అద్భతమైన సంఖ్య
* పై సంఖ్యలో 10  అంకెలు గలవు,
*పై సంఖ్యలో 0 నుండి 9 వరకు అన్ని అంకెలు ఉన్నాయి.
*పై సంఖ్య సరిసంఖ్య అవుతుంది.
*పై సంఖ్యను పరిశీలిస్తే బేసి సంఖ్య తో ప్రారంభమై, సరిసంఖ్య తో ముగిసినది.
* పై సంఖ్యలో మొదటి బేసి సంఖ్య,తరువాత సరిసంఖ్య,మరల బేసిసంఖ్య,తరువాత సరిసంఖ్య.. అలా వరుస క్రమంలో ఉన్నాయి.
* పై సంఖ్యలోని అంకెల మొత్తం బేసిసంఖ్య అవుతుంది. 1+2+3+4+5+6+7+8+9+0=45
* పై సంఖ్యలోని అంకెల మొత్తం 45 యొక్క అంకమూలం మరల బేసి సంఖ్య (4+5=9) అవుతుంది.
* పై సంఖ్య మరో ముఖ్యమైన ప్రత్యేకత కల్గి ఉంది, అది ఏమిటంటే ఎడమ వైపు నుంచి సంఖ్యల ఏర్పాటు చూస్తే ఒక అంకె గల సంఖ్య, ఒకటి తో 3/1,రెండు అంకెల సంఖ్య ,రెండు తో 38/2,మూడు అంకెల సంఖ్య,మూడు తో 381/3,నాలుగు అంకెల సంఖ్య,నాలుగు తో 3816/4,ఐదు అంకెల సంఖ్య,ఐదు తో 38165/5, ఆరు అంకెల సంఖ్య, ఆరు తో 381654/6, ఏడు అంకెల సంఖ్య, ఏడు తో 3816547/7,ఎనిమిది అంకెల సంఖ్య,ఎనిమిది తో 38165472/8,తొమ్మిది అంకెల సంఖ్య,తొమ్మిది తో 381654729/9, మరియు పది అంకెల సంఖ్య,పది తో 3816547290/10 చే నిశేషం గా బాగింపపడుతుంది.

కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం