కథ:-9:-(చివరి పద్యం)- :-పాశురములు;- మమత ఐలకరీంనగర్9247593432
 తే.గీ
పిదప స్వామిలోనైక్యమై వేల్పుగాను
కొలువు దీరెను భువిలోన కోవెలందు
నాడు సంక్రాంతి భోగినీనద్బుతంబు
జరిగె గావునన్ భోగిని జరుపు చుండ్రు

కామెంట్‌లు