ఆడపిల్లలు ప్రపంచానికి మానవ వనరులుగా ఎదగాలి:;- వెంకట్ మొలక ప్రతినిధి: వికారాబాద్ జిల్లా






 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఎన్ జనార్ధన్
===========================================
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కేంద్రంలో ఉన్న
Kgbv విద్యార్థులకు
నేటి సమాజంలో ఆడపిల్ల ఎలా ఎదగాలి
అనే అంశంపై
విద్యార్థులకు మోటివేషన్
 నిర్వహించారు
ఈ కార్యక్రమానికి
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత
ఎన్ జనార్దన్ పాల్గొని మాట్లాడుతూ
ప్రతి విద్యార్థి రాజ్యాంగం
చదవాలని
చట్టం ప్రకారం నడవాలని
హక్కులు బాధ్యతలు తెలుసుకోవాలని
చదువుతో పాటు సమాజాన్ని అధ్యయనం చేయాలన్నారు
విద్యా హక్కు చట్టం ప్రకారం
ప్రతి ఒక్కరూ
చదువుకోవాలన్నారు
దాని బాధ్యత పూర్తిగా ప్రభుత్వం తీసుకుందన్నారు
అవకాశాలని అందిపుచ్చుకొని
భారతదేశానికి ప్రపంచానికి
భవిష్యత్తులో మంచి మానవ వనరులుగా
ఎదగాలన్నారు
సమాజంలో
ఆడపిల్ల ఎదగాలంటే
అనేక కష్టనష్టాలను ఓర్చుకుని
ముందుకు సాగాలన్నారు
ప్రతి వృత్తిలో ఆడపిల్లలు ముందంజలో ఉన్నారన్నారు
స్వాతంత్ర ఉద్యమంలో ఉన్న నారీమణులు ఆదర్శంగా తీసుకొని
ఆత్మస్థైర్యం పెంచుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో
కవయిత్రి మొల్లకళావేదిక తాండూరు ఫౌండర్ అధ్యక్షులు
కే వెంకట్ పాల్గొని మాట్లాడుతూ
విద్యార్థులు ప్రకృతి సమాజంపై
అవగాహన పెంచుకోవాలన్నారు.
నేటివిద్యార్థులు
ఆరోగ్యంపై ఇంగ్లీష్  పై మమకారం పెంచుకోవాలన్నారు.
నేటి పోటీ ప్రపంచంలో
ఏకాగ్రతతో చదివి మంచి  రంగాన్ని ఎంచుకొని
ముందుకు సాగాలని
పాఠశాలకు అమ్మానాన్నలకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
పాఠశాల స్థాయి నుంచి గోల్స్ పెట్టుకుని భవిష్యత్తులో ఉన్నతంగా రాణించాలని
దానికి పూర్తిస్థాయిలో ఉపాధ్యాయుల సహకారం తీసుకోవాలన్నారు
ఈ కార్యక్రమంలో రిటైర్డ్ సిఐ మాణిక్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ
చిన్నప్పటినుండి తల్లిదండ్రులు
పిల్లలని క్రమశిక్షణతో
పెంచాలని
ప్రభుత్వం అందిస్తున్న గురుకుల
నవోదయ
లాంటి పాఠశాలలకు
తాను గత పది సంవత్సరాల నుండి
ఎందరో విద్యార్థులకు ఉచితంగా సలహాలు సూచన ఇవ్వడం జరిగిందని
దాంతో విద్యార్థులు
ఉన్నత విద్య కొనసాగిస్తున్నారని
ఉన్నత విద్యలు చదవడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేక అధికారిని
 మోటివేషన్ ఇచ్చిన అతిథులకు ఘనంగా సన్మానించారు
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కవిత. రేణుక. శ్వేత. బాలమణి శారద. మంజుల. వసుధ. స్వరూప. ప్రవీణ
విద్యార్థులు పాల్గొన్నారు
కామెంట్‌లు