జాలరి; - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
చేపలుపట్టి
సంతలోనమ్మి
సంతసిస్తాడు
జాలరివాడు

ఇంటికివచ్చి
మోదముపొంది
గంతులువేసి
నాట్యంచేస్తాడు

అందరితోడ
ఆనందముగా
సాయంకాలము
గడిపేస్తాడు


కామెంట్‌లు