విశ్వనాధ్ అంటే... - ;- కోరాడ నరసింహా రావు.

 సాటిలేని సాంప్రదాయ చిత్రాల మేటి... !
   శాస్త్రీయసంగీతానికి చట్రంపట్టిన ఘనాపాటి... !!
 ప్రేక్షకులను తన్మయత్వంలో ముంచేసి ఆనందాంబుధిలో తేల్చేసే దర్శక రత్నం... !
నటనలోనూ..... తీసిపోని 
   నటనా చతురులు... !!
ఒక అద్భుత సినీ తేజం భువిని వీడి దివికేగు సమయాన.... 
మనమందరం చెబుదాము... అశ్రునయనాల వీడ్కోలు 🙏💐🙏🌷🙏
కామెంట్‌లు