తేటగీతి.;- టి వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర


 ముల్లుగర్రను చేకొని ముద్దు గుమ్మ
చేల యందున నాట్యమున్
జేయుచుండె
పంటపొలములో తిరిగెడి పసిడి బొమ్మ
పైర గాలిని నగవుతో పలకరించె.
------------------------

కామెంట్‌లు