అవధూత అంటే పూర్తిగా ప్రపంచం అంటే విరక్తి కలిగిన వాడు.దాదాపు అలౌకిక జగత్తు లో ఉండేవారు.
అవిద్య అంటే చదువు లేకపోటం రాకపోటంకాదు.మోహమాయాజాలంలో పడకుండా ఉండటం!ఇంద్రియదోషాలు సంస్కార దోషాలతో ఉత్పన్నం అయ్యేవి.యోగశాస్త్రప్రకారం ఐదు క్లేశాలను అవిద్య అంటారు. నిజమైన జ్ఞానం లోపించడం అన్న మాట!మనం చదువుకునే విద్య కాదు.అశ్వత్థ వృక్షం అంటే రావిచెట్టు. దాన్ని విశ్వవృక్షం అనికూడా అంటారు. రావిచెట్టు లోని ప్రతి ఆకుపై దేవతలు నివసిస్తారని ఓనమ్మకం! వాసుదేవ అని కూడా అంటారు.
అసురులంటే రాక్షసులు అనే అర్ధం లో వాడుతున్నాము.
ఋగ్వేదంలో వరుణుడిగా చెప్పటం జరిగింది. పార్శీల పూర్వీకులను అహుర్ అనేవారు. ఋగ్వేద కాలంలో ఆర్యుల సంస్కృతి దూరతీరాలకు ప్రాకింది.వారిలో దేవ అసుర రాక్షస అనే మూడు వర్గాలు ఉండేవి. ఆర్యావర్తంలోని ఆర్యుల్ని దేవ సుర అనేవారు. సురకి విలోమ అర్ధం అసుర.ఇరాన్ పూర్వనామం పారస్.పార్శీవారి పూర్వీకులను అసురులు అనేవారు. దాని అసలు అర్ధం వారి భాష లో ప్రాణాలు రక్షించే వాడని.అసురులతో దేవతలకి యుద్ధం దీర్ఘ కాలం కొనసాగటంతో అసుర అనేది చెడు అర్ధం లో వాడుకలోకి వచ్చింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి