చిత్రస్పందన //;- టి. వి. యెల్. గాయత్రి. పూణే. మహారాష్ట్ర.


 తేటగీతి //
ఆయురారోగ్యకరములీ యాసనములఁ
తొట్ట తొలిపొద్దు వేయగా తొలగు రుజము
భానుదేవుని దయతోడ బలము కల్గి
ప్రజలు సుఖముగా జగతిలో వరలు చుంద్రు.
-----------------------------------------------------------

కామెంట్‌లు