వికారాబాద్ సంగం లక్ష్మీ బాయిస్కూల్ గురుకులాలకు నిదర్శనం :కౌన్సిలర్ అనంతరెడ్డి; వెంకట్ , మొలక ప్రతినిధి
 ఘనంగా పాఠశాల కళాశాల వార్షికోత్సవం
గౌరవ అతిథులుగా పాల్గొన్న MEO బాబు సింగ్ ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ వెంకటరమణ
అసిస్టెంట్ మేనేజర్ JV రమణాచారి SMC చైర్మన్ కమిటీ మెంబర్స్
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
వికారాబాద్ జిల్లా కేంద్రంలో
సంగం లక్ష్మీబాయి గురుకుల
స్కూల్/ జూనియర్ కళాశాల లో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం
స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ గోపిశెట్టి రమణమ్మ అధ్యక్షతన నిర్వహించిన
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వార్డు కౌన్సిలర్
అనంతరెడ్డిగౌరవ అతిథులుగా Meo బాబు సింగ్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా వికారాబాద్ బ్రాంచ్ మేనేజర్
కే వెంకటరమణ
అసిస్టెంట్ మేనేజర్ జేబీ రమణ చారి  
ఎస్ఎంసి కమిటీ చైర్మన్ గోపాల్ కలసి సరస్వతి పూజ నిర్వహించి
ప్రోగ్రాం ప్రారంభించారు. మొదట
ఈ కార్యక్రమంలో భాగంగా
పాఠశాలలో
TLM మేళా. ఆర్ట్ గ్యాలర్లని
రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
విద్యార్థులు వేసిన ఆర్ట్  ఫోటోలను చూసి
TLM ఎగ్జిబిట్స్ లను సందర్శించి అతిథులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్
అనంతరెడ్డి పాల్గొని మాట్లాడుతూ
40 సంవత్సరాల చరిత్ర కలిగిన
ఈ గురుకుల పాఠశాలలో
ఎందరో విద్యార్థులు చదివి
ఉన్నత స్థాయికి చేరి సమాజానికి సేవలందిస్తున్నారని
వారినందరినీ ఆదర్శంగా తీసుకొని
విద్యార్థులు మరింతగా
ఉల్లాసంతో చదివి
సమాజానికి ఉపయోగపడాలన్నారు
స్థానిక ఎమ్మెల్యే
డాక్టర్ మెతుకు ఆనంద్ సహకారంతో
మూడు లక్షల రూపాయలు సహకారం అందిస్తామని
పాఠశాల కావలసిన మౌలిక సదుపాయాలకు తన వంతుగా సహాయ సహకారాలు ఉంటాయనిహామీ ఇచ్చారు.
ఎంఈఓ బాబు సింగ్ పాల్గొని మాట్లాడుతూ ఈ పాఠశాల
ఆడపిల్లలు అన్నిట్లో ముందున్నారని
అమ్మానాన్న ఆశయాలని నెరవేర్చాలన్నారు
ఉదాహరణలతో
విద్యార్థులకు వివరించారు. ఉపాధ్యాయుల డైరెక్షన్లో వెళ్లాలని తమకిష్టమైనటువంటి
కోర్స్ ఎంచుకోవాలని పిలుపునిచ్చారు
గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో
ఏర్పడినటువంటి పాఠశాల
చరిత్ర తెలుసుకున్న వికారాబాద్
ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ కే వెంకటరమణ
అసిస్టెంట్ మేనేజర్ రమణ చారి
 టెన్త్ టాపర్స్ విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
అనంతరం పాఠశాలకు కావలసిన
43 ఇంచెస్ టీవీ
బహుకరించారు. లైబ్రరీ పుస్తకాల కోసం 5000
అందమైన బొమ్మలు వేసిన విద్యార్థికి వేయి రూపాయలు నగదు ప్రోత్సాహం అందజేశారు.
ఈ కార్యక్రమంలో
స్కూల్ కళాశాల
డాక్టర్ గోపిశెట్టి రమణమ్మ పాల్గొని సంవత్సరంలో పాఠశాలలో నిర్వహించిన
వార్షిక రిపోర్టు చదివి వినిపించారు
తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను సర్వతో ముఖ అభివృద్ధి చేయాలని సంకల్పంతో
నిరంతరం పాఠశాల ఉపాధ్యాయులు అలుపెరుగని పోరాటం చేస్తున్నారని
సమాజానికి కావలసిన మంచి మానవనులు తయారు చేయాలని సంకల్పంతో
ఆటలు చదువు.
సంస్కృతి
సాంప్రదాయాల పైన మమకారం పెంచే విధంగా
వారిని ప్రోత్సహిస్తున్నామన్నారు 
అందుకు నిదర్శనం
ఢిల్లీలో రిపబ్లిక్ డే లో
సంస్కృతి కార్యక్రమాల్లో
అవకాశం రావడం
పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థినిలు వికారాబాద్ మినుగురులు
252 మంది
బాల కవయిత్రులుగా తయారు చేయడంకోసం నిరంతరంగా ప్రాక్టీస్ చేస్తున్నామన్నారు
ఇంటర్ /ఎస్ ఎస్ సి లో రిజల్ట్ లో
జిల్లా రాష్ట్ర స్థాయిలో టాపర్గా నిలవడం
ఆటలలో
ఓవరాల్ ఛాంపియన్స్షిప్
ఆర్ట్ లో జిల్లాలో బెస్ట్ స్టూడెంట్ ఆర్టిస్ట్గా బహుమతులు అందుకోవడం,
మ్యాథ్స్ సైన్స్
లో ప్రతిభా చాటారు
ఈ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న స్థానిక
ఎమ్మెల్యే dr. మెతుకు ఆనంద్ కు జడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి కి
జిల్లా కలెక్టర్కు  మున్సిపల్ చైర్మనకు
కౌన్సిలర్లుకు
శ్రేయోభిలాషులకు
పూర్వ విద్యార్థులకు
స్వచ్ఛంద సంస్థలుకు
తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
.
ఈ కార్యక్రమంలో 6 తరగతి నుండి 10 తరగతి వరకు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల ఎంతగానో అలరించాయి 
వినుడి వినుడు రామాయణంలో లవకుశ.
గొల్లసుద్దులు అమ్మ పైన కోలాటం దాంబ్బుల మైం షో  ప్రకృతి పచ్చ దానం విధి నాటకం జానపదాలు,
పిరమిడ్ విన్యాసాలు. బోనాలు తెలంగాణ సాంస్కృతి
భారతీయ సంస్కృతి
పై నృత్యాలు అందరినీ అలరించాయి.
ఈ కార్యక్రమానికి కనివిని ఎరుగని రీతిలో తల్లిదండ్రులు
హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పుస్తక సంకలనానికి
తెలంగాణ విద్యావంతుల వేదిక
ఉపాధ్యాయులు కే. రవీందర్ గౌడ్ 5000 రూపాయలు నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో
ఎస్ఎంసి చైర్మన్ గోపాల్
కమిటీ సభ్యులు
అక్షయ,ఇందిరా,రత్నం
మహేందర్ రెడ్డి బషీర్
కవిత్రి మొల్ల కళావేదిక తాండూరు ఫౌండర్ అధ్యక్షులు కె. వెంకట్
ఆర్ట్ ఫుల్ నేస్  ప్రతినిధులు శ్రీనివాస్ పరమేశ్వర్
యోగ  శిక్షకులు బాలకృష్ణ
ఈ కార్యక్రమంలో ఏటీపీ వరలక్ష్మి
డిప్యూటీ వార్డెన్ రేణుక
సంస్కృత ఉపాధ్యాయులు మల్లికార్జున్
ఉపాధ్యాయులు నాజియాసుల్తాన, హేమలత
ప్రియాంక
కవిత
ప్రసన్న
అంజిలప్ప
సూర్య కళ
ఫాయిమా
శ్రీనివాస్ రెడ్డి
గ్రేస్
రాజశేఖర్ రెడ్డి
రేణుక
అర్చన
శ్వేత
నగేష్
రాజ్యలక్ష్మి
ఆస్మా
కళావతి
లెక్చరర్స్
రాజేందర్రెడ్డి
శ్రీకాంత్
పద్మజ
రాములు
నాన్ టీచింగ్ స్టాప్
అమృత
కృష్ణ
రాజేశ్వర్ నరేష్
స్కూల్ సిబ్బంది
మంజుల
శ్రీదేవి
వెంకటయ్య
దశరథ్
కృష్ణ
ఆల్ క్యాటరింగ్
ఏజెన్సీ ప్రతినిధులు
పేరెంట్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










కామెంట్‌లు
Unknown చెప్పారు…
Sir staff pho
Unknown చెప్పారు…
Sir staff photos pettandi