రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అప్పుడు వైస్ రాజశేఖర్ రెడ్డి గారు కడప పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆయన సోదరులు వైఎస్ వివేకానంద రెడ్డి గారు పులివెందుల నుంచి ఎన్నికైన ఆ సందర్భంగా అనేకసార్లు వ్యక్తిగతంగా కలవడం మీరు అసెంబ్లీకి రావాల్సిందిగా, ఆయన్ని పార్లమెంటుకు పంపించవలసిందిగా కొందరు తమ కోరిక వ్యక్తం చేశారు కానీ అందుకు ఆయన అంగీకరించలేదు. దేనికైనా సమయం రావాలి ఆ సమయం వచ్చేవరకు వేచి చూడాల్సిందే అని చెప్పి ఊరుకున్నారు అప్పుడు చెల్లారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కొంతకాలానికి కాంగ్రెస్లో ఉన్న గ్రూపుల వల్ల వారు కట్టే సంస్కృతి నుంచి బయటపడి చెన్నారెడ్డి గారు తన పదవికి రాజీనామా చేయడం ఆనం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం జరిగింది. ఆ సమయంలోనే రాజీవ్ గాంధీ దుర్మరణం చెందడం పీవీ నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి రాజశేఖర్ రెడ్డి గారి అసెంబ్లీకి జరిగిన పార్లమెంటుకు అభ్యర్థులుగా మార్పు చేయవలసిందిగా చేసిన అభ్యర్థనను కాంగ్రెస్ అధిష్టానం తిరస్కరించి తిరిగి రాజశేఖర్ రెడ్డి పార్లమెంటుకు వివేకానంద రెడ్డి అసెంబ్లీకి నిర్ణయించింది అధిష్టానం వీరిద్దరూ రెండు చోట్ల విజయ సాధించారు శ్రీ మేదరమండి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇచ్చిన ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలపై న్యాయస్థానం ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేశారు.
ఆ సమయంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి, రత్న బోస్, రాజకుమార్ లతోపాటు దాదాపు 15 మందిని పిలిచి పివి నరసింహారావు గారిని కలిసి రాజశేఖర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా నిర్ణయించ వలసిందిగా అడిగారు దానికి పీవీ నరసింహారావు గారు రాజశేఖర్ నాకు బాగా పరిచయం అతనికి ఇంకా అనుభవం వస్తుంది. అప్పుడు ఎవరు అడక్కుండానే ముఖ్యమంత్రి అవుతాడు అని వీరిని సమాధానపరిచి కోట్ల విజయభాస్పరిచి ముఖ్యమంత్రిగా పంపించారు. ఆ తర్వాత 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలయ్యింది. అప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి నారా చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేశారు. ఎన్టీ రామారావు గారి ప్రవేశపెట్టిన కిలో రెండు రూపాయలు బియ్యం ఐదు రూపాయల 50 పైసలకు పెంచారు రైతులకు హార్స్ పవర్ కు 50 రూపాయలు ఉన్నదాన్ని 300 రూపాయలకు పెంచారు సామాన్య గృహాలుకు వాడే విద్యుత్ రేట్లను కూడా పెంచారు బస్సు చార్జర్ పెంచారు ఉచితంగా వైద్యం చేసే ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఓ పి లకు డబ్బులు వసూలు చేశారు.కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను తమ పార్టీ కార్యకర్తలకు కట్టబెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా సహకార సంస్థలలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలను స్పిల్లింగ్ మిల్లులను అతి తక్కువ ధరకు అమ్మేశారు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉదాహరణకు కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద షుగర్ ఫ్యాక్టరీ 99 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి