తన సొంత కుటుంబమే కాదు కార్యక్రమాల్లో పసిపిల్లలను పలకరించడం ఆయన ప్రేమ గాఢత స్పష్టంగా తెలిసిపోయేది పైగా తన పరతారతమ్యాలు ఎంచకుండా ఆయన అందరిని దగ్గర చేర్చేవారు నిష్కల్మషమైన స్వభావి. ఎందరినో ఆప్తుడుగా అందించింది. నొప్పించడం ఎరుగని మృదుస్వబావి. ఏ ఒక్కరినీ బాధ పెట్టడం ఆయనకు ఇష్టం ఉండదు. ఆయనకు వచ్చే కోపం కూడా వెంటనే తాటాకు మంటలా వెంటనే చల్లారిపోయేది ఎవరినైనా నోరు జారి కోప్పడినా ఐదు నిమిషాల్లోగా వారిని మళ్లీ దగ్గరికి తీసుకుని నవ్వించకుండా ఉండలేరు. అది ఆయన తత్వం విజయలక్ష్మి గారితో పెళ్లి ఆమెకు 15 ఏళ్ళ వయసులో జరిగింది. నిజానికి పెళ్లంటే ఏమిటో ఆ వయసులో ఆమెకు తెలియదు ప్రాపంచిక విషయాలేమీ అసలు యరగదు. ఆయన సహచర్యంతోనే తాను ప్రపంచాన్ని తెలుసుకున్నారు.
జ్ఞానం విలువలు అన్ని ఆయనతోనే నేర్చుకున్నారు కేవలం నాకు మాత్రమే కాదు పిల్లలకు కూడా ఆయన తన అనుభవాల్లోంచి గ్రహించిన విషయాలను చెబుతూనే ఉండేవారు. చిన్నప్పటి నుంచి పిల్లలకు చాలా విషయాలు వివరించి చెప్పేవారు. మనం బ్రతకడం కాదు మనతో పాటు మన ప్రక్క వాళ్ళని మన ఊరి వాళ్ళని మన జిల్లా వాళ్లని మన రాష్ట్రం వాళ్ళని ఇలా ప్రతి వాళ్ళకి మనం చేయగలిగిన మంచి చేస్తూ బ్రతకాలి అంటూ జీవిత లక్ష్యాలు నేర్పేవారు. సహజంగానే ఆయనకు ధైర్యం ఎక్కువ దేనికి వెరవడు భయపడడు రాజకీయంగా ముందుకు సాగుతున్న రోజుల్లో కూడా ఎన్ని అవాంతరాలు వచ్చినా లెక్క చేయలేదు ప్రతి ఎదురు దెబ్బను ఒక ఛాలెంజ్ గా తీసుకొని దాన్ని గెలిచి ముందుకు సాగటం ఆయనకు అలవాటు అంతటి ధీరోదాత్తత మాకు ఉండేది కాదు అంటారు విజయ లక్ష్మి గారు రోజూ జరుగుతున్న పరిణామాలను చూస్తూ బెదిరిపోయి మేము ఏదైనా బలహీనతనంలో బాధను వ్యక్తం చేస్తే ఆయన చెప్పే వచనాలు కూడా సూటిగా ఉండేవి. ఏడుపులకు సమస్యలు పరిష్కారం కావు అనే చిన్న వాక్యంతో మా బాధకు అడ్డుకట్ట వేసేవారు. ఏడ్చినంత మాత్రాన జరిగేవి జరగకుండా ఆగవు అంటూ
ఊరడించేవారు. ఆయన ఆశా జీవి ఏదో ఒక మంచి చేయాలనే తపన ఎక్కువ ఆ లక్షణాలను నిర్వచించే తీరుభిన్నమైనది జీవించడం ఒక్కటే ముఖ్యం కాదు చనిపోయిన తర్వాత కూడా బ్రతికి ఉండడం ముఖ్యం అనేది ఆయన నమ్మిన సిద్ధాంతం పేదవాళ్ళకి ఇబ్బందుల్లో ఉండే వాళ్ళకి మనకు చేతనైన సాయం చేయాలని ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. ఆ తత్వాన్ని ఆయన తాను అనుకున్న ప్రతి వారికీ నేర్పడానికి ప్రయత్నించారు ప్రేరణగా తీసుకున్నారు కార్యాచరణలో ప్రతిష్టించే ప్రయత్నం చేశారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి