రాత్రి మీరు ప్రసారం చేసిన మా వాడి కార్యక్రమం విన్నాను. చాలా బాగా మీకు కావలసిన విషయాన్ని రాబట్టారు ఇంతకుముందు మీ నాటకాలు కూడా నేను విన్నాను మీ వల్ల కడప కేంద్రానికి పేరు రావడం తథ్యం అంటూ నిన్న మా వాడితో మీరు ఒక మాట అన్నారట మీరు విన్నది నిజం అది ఒక్క కడపలో మాత్రమే అది కూడా పార్టీల తగాదాలు తప్ప ఇతర వ్యక్తులను గురించి ఎవరు ఏమి పట్టించుకోరు మీకు ఎలాంటి భయం లేదు మీకు నమ్మకం లేకపోతే 24 గంటలు మీ రక్షణ కోసం ఇద్దరు మనుషులను ఏర్పాటు చేస్తాను కానీ మీరు ఉంటే మీకు కేంద్రానికి మంచి పేరు వస్తుంది మరొకసారి ఆలోచించుకోండి అని ఎంతో సౌమ్యంగా మాట్లాడే సరికి నేనెంతో ఆనందించాను తరువాత నా కార్యక్రమాల హడావుడిలో నేనున్నాను.
దాదాపు నెల రోజులు దాటిన తర్వాత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఢిల్లీ అధికారులతో నేను మాట్లాడాను మనకు అనుకూలంగానే స్పందించారు ఒక వారంలో కాగితాలు మీకు అందుతాయి ఈ లోపు మీరు ఏర్పాట్లు చేసుకోండి అని ఇప్పటికైనా మించి పోయింది లేదు మీరంగీకరిస్తే మిమ్మల్ని ఇక్కడే ఉంచే ఏర్పాటు చేస్తాను అన్నా నేను భయంతో జీవించడం ఇష్టం లేదు ప్రస్తుతం వెళ్లడానికి నిర్ణయించుకున్నాను కొంతకాలం అయిన తర్వాత రమ్మంటే వచ్చి ఎంతకాలమైనా ఈ కేంద్రంలో పనిచేయడానికి సిద్ధంగా ఉంటాను దయచేసి కొంత సమయం ఇవ్వండి అనేసరికి అలాగే మీ ఇష్టం మీరు ఎప్పుడు నాతో మాట్లాడవలసి వచ్చిన మొహమాటం లేకుండా మాట్లాడవచ్చు అని నాకు ధైర్యాన్ని ఇచ్చారు
రెడ్డి గారితో నా పరిచయం అలా ప్రారంభమైంది. ప్రతిదీ తెలుసుకోవాలన్న జిజ్ఞాస తెలుసుకున్న దానిని లిఖిత రూపంగా కానీ వాక్ రూపంలో కానీ వ్యక్తం చేయాలనే ఆలోచన మానవులకు సహజం. తెలుసుకున్నాం అనే విషయాన్ని ఇంకొకరితో చెప్పాలన్న కోరిక లేదా తెలియజేయాలని ఆసక్తి తెలుసుకున్న దానిని భావ ప్రకటనకు ప్రధాన ఆయుధమైన పద ప్రయోగ రూపంలో పెట్టి తెలియజేయాలని ఆలోచన లేకపోతే ప్రపంచంలో ఇన్ని కోట్ల పుస్తకాలు బయటకు వచ్చేవా పుస్తక ప్రపంచం లేకుండా మానవ ప్రపంచం మనగలిగేదా పుస్తకం అంటే జ్ఞానభాండాగారం వినూత్నమైన భావాల విశిష్టమైన అనుకూలతతో కూడిన పుటల పుట్టనే సగ్రంథం అంటారు. అప్పుడే ఆ రచన శాస్త్రం అవుతుంది ఆ రచయితకు ఆశించిన సంతృప్తి లభిస్తుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి