కడప జిల్లాలోనే అత్యంత భాగ్యంవంతమైన కుటుంబం వైయస్ రాజశేఖర్ రెడ్డి గారిది. కుటుంబ పెద్దగా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ అన్ని రకాలుగా బాగుండాలని అదే విధంగా ఆ గ్రామంలోనే కాకుండా పరిసర గ్రామాలలో కూడా తనకు తెలిసినవారు తనను నమ్ముకున్న వారు అందరూ సుఖ శాంతులతో ఉండాలని ఆయన ప్రగాఢ వాంఛ ఆయన కోరికలకు తగిన విధంగా స్పందిస్తూ భర్తకు చేదోడు వాదోడుగా మెలికే సహధర్మచారిణి ఆయన సతీమణి శ్రీమతి విజయలక్ష్మి తను స్పందిస్తూ భర్త కుటుంబంలోని సభ్యులందరూ కూడా ఆ విధంగానే ఉండాలని సర్వజన క్షేమం కోరుకునే విధంగా ఉండాలని ఆ దంపతుల ఆశ ఆకాంక్ష కూడా. తాము నడిచిన మార్గంలోనే తమ పిల్లలు కూడా నడవాలని కోరికతో తమ పిల్లలందరినీ స్వార్థరహితంగా సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దారు ఆ పుణ్య దంపతులు.
ఆ రోజుల్లో ఆయనకు కొన్ని వేల ఎకరాల భూమి ఉండేది కానీ ఆ భూమి పంటకు అనుకూలమైనది కాదు రాళ్లు రప్పలు కొండలతో గుట్టలతో నిరుపయోగంగా ఉన్న పొలాన్ని సాగులోకి తేవడానికి రెడ్డి గారి తండ్రి వైయస్ రాజారెడ్డి కుటుంబం ఎంతో శ్రమించాల్సి వచ్చింది ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఆ కొండల్లోనే నేల బావులు త్రవ్వి కొద్ది కొద్ది పని భూమిని సాగులోకి తెచ్చుకున్నారు ఈ ఖర్చులను తట్టుకోవడానికి రకరకాల చట్టబద్ధమైన వ్యాపారాలు చేసి తాము నిలదొక్కుకుంటూ తమను నమ్ముకున్న కుటుంబాల వాళ్ళను కూడా ఆ కడప జిల్లాలో తలెత్తుకొని నిలబడేలా చేశారు వైయస్ రాజారెడ్డి గారు. తమ పిల్లలు చదువుకునేందుకు తగిన వసతులు లేని ఆ రోజుల్లో పిల్లలను ఉన్నత విద్య కోసం దూర ప్రాంతానికి పంపించవలసి వచ్చేది.
తనకైతే ఎలాంటి ఆర్థికంగా ఇబ్బందులు లేని కారణంగా చదివించగలిగారు కానీ పరిసర గ్రామాలలోని మిగిలిన పేద ప్రజల సౌకర్యార్థం క్రిస్టియన్ మిషనరీ సంస్థను తమ ప్రాంతానికి వచ్చే పేద పిల్లలకు విద్యాసౌకర్యం కలిగించినట్లయితే అందుకు కావలసిన వసతులను అన్నిటినీ ఉచితంగా సమకూర్చుతానని చెప్పి మిషనరీ సంస్థను తన గ్రామానికి రప్పించి విద్యాసంస్థల ఏర్పాటుకు దోహదపడ్డారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, రాజారెడ్డి గారు. అదే విధంగా తమ ప్రాంతవాసులకు వైద్య సౌకర్యాలు కల్పించవలసిందిగా ఆ క్రిస్టియన్లను కోరగా ఆ సంస్థకు కావలసిన భవనాలకు కావలసిన సహాయం చేశారు. ఆయన స్థాపించిన విద్యా సంస్థలలోనూ, వైద్యాలయాలలో సహాయం పొందిన లక్షలాది మంది పేద ప్రజలకు ఆరోగ్య దేవుడిగా మిగిలిపోయాడు వైఎస్ రాజారెడ్డి గారు తాము ఆర్థికంగా ఎంత ఇబ్బందులు పడినా తమ తమ కుటుంబ ఖర్చులు తనకు తమను నమ్ముకున్న వారందరూ బాగుండాలని తత్వాన్ని తన కుటుంబ సభ్యులందరూ జీర్ణించుకునేలా చేసారాయన.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి