చిన్నారి;- - పల్లోలి శేఖర్ బాబు కొలిమిగుండ్ల 8008527678.

 చిన్నారి నవ్వులు 
గులాబీ పువ్వులు 
చిన్నారి బుగ్గలు
గులాబీ మొగ్గలు
చిన్నారి చూపులు
చల్లని జల్లులు 
చిన్నారి ముచ్చట్లు
తియ్యని బొప్పట్లు
చిన్నారి మా ఇంట
ఆనందపు పంట

కామెంట్‌లు