@ నిగర్వి... *
**
ఎన్నో రంగులు...
ఎన్నో రుచులు...
ఎన్నెన్నో వాసనలు...
. తనలోనే ఉన్నా...
ఏమీ లేనిదానిలా ఉంటుంది
నేలతల్లి ఎంత నిగర్వి.. !
*****
. . @ స్వార్ధం.... !
@@@@
పంచభూతాల...
సర్వశక్తులూ....
తనలోనే ఉన్న మనిషి...
మహోన్నతుడే... !
స్వార్ధమే... ఈమనిషిని...
పశువును చేసేస్తుంది.... !i
******
@ అహంకారం... !
@@@@@@
మానవత్వం....
అంతరిక్షానికి...
పరుగులుతీయిస్తే....,
అహంకారం....
అదః పాతాళానికి....
.... త్రొక్కేస్తోంది.... !
*****
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి