కర్మనాశా అంటే కర్మ పుణ్యం నుంచి నాశనం చేసేది.కర్మనాశా అనే నది బీహార్ లోని చౌసా దగ్గర గంగలో కలుస్తుంది.ఇది అపవిత్రనది.దీని జలస్పర్శ తో పుణ్యం నష్టం అవుతుంది అని నమ్మకం.
కలచురీ ఓరాజకులాన్ని సూచిస్తుంది.ఉపనామంగా మహారాష్ట్ర లో ప్రాచుర్యంలో ఉంది.కటయురీ కటచురీ కాలచూరీ కలసతరీ కలచుర్య కలసూర్య అనే పేర్లున్నాయి.సంస్కృతంలో చుర్ చురీ కి అర్ధం దొంగ తనం.ద్రవిడభాషలి కాల్ అంటే దొంగ తనం.కల్ అనేది కన్నడ పదం చురీ సంస్కృతపదం.కాలింజర్ మొదలైన రాజ్యాల్లోకలచురీ వంశం పాలించింది.కలచురీ చేదిసంవత్249 లో అమలులో పెట్టాడు కలచురీ రాజు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి