కీర్తిశేషులు డాక్టర్ చింతోజు బ్రహ్మయ్య, బాలమణి మెమోరియల్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్టు వారు 2010సం.నుండి వివిధ విభాగాలలో బడి పిల్లల రచనలకు పురస్కారాలు అందిస్తున్నారు. 2020,2021, 2022 సం.లకు గాను పురస్కారానికి ఎంపికైన వారి జాబితాను విడుదల చేస్తూ విజేతలకు నగదు, మెమొంటో, సర్టిఫికెట్, శాలువాలతో సత్కరించనున్నట్లు నిర్వాహకులు డా. శంకర్, డా. రాజారావు నారాయణ, డా. నారోజు దేవేంద్ర కోటి ఉమెన్స్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ చారి మొదలగువారు తెలిపారు.
వ్యక్తిగత విభాగంలో 2022సం. నికి గాను :
1. నిజమైన స్నేహితుడు
2. కథా వసంతం
3. పచ్చ పచ్చని కథలు
4. రిజ్జు శతకం
5. వేదాంజనం
2021సం. నికి గాను
6. అహల మాట
7. కవితా ఆణిముత్యాలు
8. కథ ఉదయం
9. శ్రీజ కథలు
10. శ్రీజ పద్య లహరి
2020సం. నికి గాను
11.మట్టి రెక్కలచందమామ
12. ముద్దబంతి
13. బంగారు బాల్యం
14. అనిత పదాలు
పుస్తకాల విభాగం :
2020సం. నికి గాను
1. కోయిలాలో కోయిలా
2. గుర్రాల గొంది మువ్వలు
3. పూల గోపురం
4. తొలి జల్లు
5. గడ్డి పూలు
6. సికింద్లాపూర్ సిరి
మువ్వలు
7. పరిమళం
8. చైతన్య దీపాలు
9. కొత్తపేట కలాలు
10. సర్పయాగం
11. నల్లగొండ జిల్లా బడి
పిల్లల కథలు
2021సం. నికి గాను
12. లేత చిగురులు
13. తొలి పొద్దు
14. కవిత్వ పరిమళాలు
15. వెలుతురు చినుకులు
2022సం. నికి గాను
16. దేవునిపల్లి బడి పిల్లల
కథలు
17. సిరిసిల్ల సిరిమల్లెలు
18. చిప్పగిరి కథలు
19. చిట్టి కథల చిరు
సవ్వడి
20. నేరెళ్లపల్లి నేరేడు
ఫలాలు
21. బాలల కథల బండి
22. కుకునూరు పల్లి
ఆణిముత్యాలు
23. లెట్ మి ఫ్లై
24. వేచరేణి వెలుగులు
25. కతల చెట్టు
26. పసి మొగ్గల పరిమళం
విజేతలందరికీ పురస్కార ప్రదానోత్సవ తేదీని త్వరలో ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు.
వ్యక్తిగత విభాగంలో 2022సం. నికి గాను :
1. నిజమైన స్నేహితుడు
2. కథా వసంతం
3. పచ్చ పచ్చని కథలు
4. రిజ్జు శతకం
5. వేదాంజనం
2021సం. నికి గాను
6. అహల మాట
7. కవితా ఆణిముత్యాలు
8. కథ ఉదయం
9. శ్రీజ కథలు
10. శ్రీజ పద్య లహరి
2020సం. నికి గాను
11.మట్టి రెక్కలచందమామ
12. ముద్దబంతి
13. బంగారు బాల్యం
14. అనిత పదాలు
పుస్తకాల విభాగం :
2020సం. నికి గాను
1. కోయిలాలో కోయిలా
2. గుర్రాల గొంది మువ్వలు
3. పూల గోపురం
4. తొలి జల్లు
5. గడ్డి పూలు
6. సికింద్లాపూర్ సిరి
మువ్వలు
7. పరిమళం
8. చైతన్య దీపాలు
9. కొత్తపేట కలాలు
10. సర్పయాగం
11. నల్లగొండ జిల్లా బడి
పిల్లల కథలు
2021సం. నికి గాను
12. లేత చిగురులు
13. తొలి పొద్దు
14. కవిత్వ పరిమళాలు
15. వెలుతురు చినుకులు
2022సం. నికి గాను
16. దేవునిపల్లి బడి పిల్లల
కథలు
17. సిరిసిల్ల సిరిమల్లెలు
18. చిప్పగిరి కథలు
19. చిట్టి కథల చిరు
సవ్వడి
20. నేరెళ్లపల్లి నేరేడు
ఫలాలు
21. బాలల కథల బండి
22. కుకునూరు పల్లి
ఆణిముత్యాలు
23. లెట్ మి ఫ్లై
24. వేచరేణి వెలుగులు
25. కతల చెట్టు
26. పసి మొగ్గల పరిమళం
విజేతలందరికీ పురస్కార ప్రదానోత్సవ తేదీని త్వరలో ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి