ఆశ;- కొప్పరపు తాయారు

  ఒక ఒకసారి చీమ గాడిద నెమలి బ్రహ్మ దగ్గరకు వెళ్లి వరాలు కోరుకుందాం అని బయలుదేరి వెళ్ళాయి.బ్రహ్మగారు ఎందుకు వచ్చారు మీరు అని అడిగారు ఏమి కావాలని.
ముగ్గురు ఏక కంఠంతో మాకు కోరికలున్నాయి అవి తీర్చుకుందాం అని వచ్చాము అన్నాయి. బ్రహ్మగారు ఒక్కొక్క కోరిక మాత్రమే తీరుస్తాను అని చెప్పారు. అని చీమను అన్నిట్లోకి చిన్నదానివి కాబట్టి నీ కోరిక చెప్పు అన్నారు .
 అనగానే తొందరగా అడగాలని ఆవేశంలోపుట్టగానచచ్చి పోవాలి అంది. అంతే.
  బ్రహ్మగారు సరే అన్నారు.
  రెండవసారి నెమలికి అవకాశం ఇచ్చారు
 నెమలి తాను కాకి కోయిల కంటే బాగా ఉండాలని నా గొంతు కేకే అంది మాట పెగలక‌ భయంతో చెప్పలేక పోయింది అంతే ఎంత అందమైనదో
తన పొరపాటు వల్ల తన అరుపు కే కే అయింది
ఇంకా ఆఖరున గాడిదని అడిగారు.
నేను తంతే పళ్ళు రాలాలీ అంది. దానికి సరే
అన్నారు మూడూ కోరిక లు వేరు (,ఆశ) కానీకోరినవి వేరు .అందుకే తొందర ,భయం మంచివికాదు ఏదైనా నిదానం గా ఆలోచించి చేస్తే మంచిది.
ఆవేశం అనర్ధదాయకం.
కామెంట్‌లు