అంతరంగమున అలల సందడితీరానికి కెరటాల ఓదార్పుమరపురాని మమతలభారమైన మనసుకాలమెంత కఠినమోకారుణ్యమే కానరాదులేవు ఏ తేడాలుఅందరినొకేతీరుచీకటి వెలుగుల జీవన చక్రంతిరుగుచూ తిప్పునందరినీమనసులోని మౌనమంతమాటగా మారుటెపుడో!రేగుతున్న గాయానికిమరపుతోటే మందుపూతభీతిల్లిన మనసుకెపుడూరేపు చూపు వెలుగుబాటకలతల తలుపులు మూసేసేకనువిందైన ఉదయానికి🌸🌸 సుప్రభాతం 🌸🌸
సుప్రభాత కవిత ; - బృంద
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి