ఓ బాల, బాలిక;- కోరాడ నరసింహా రావు !

 ఓ బాల, బాలిక లారా... 
  రేపటి భారత పౌరుల్లారా... !
  మీరు, అమ్మా నాన్నల... 
      ఆశాజ్యోతులు...., 
   కలకాలం వెలగాలి... 
     కీర్తి కాంతులతొ మెరవాలి !!
  మీరుకీర్తికాంతులతోమెరవాలి 
  మీ వెలుగులతో... 
      ఈ భారతదేశం.... 
          మిల - మిలా... 
      మెరిసిపోవాలి.... ! 
  మిల -మిలా మెరిసిపోవాలి 
....  . ఓ బాల, బాలిక లారా "
    మీరే..ఈ  దేశానికి .... 
  గర్వకారణo కావాలి... 
    మీవలనే.... 
       మనభారత ఖ్యాతి... 
      నలుదిశలా వ్యాపించాలి 
      " మీరే ఈదేశానికి.... "
అభి వృద్ధిలో అందరికంటే... 
    మనమే... ముందుండాలి !!
.         " అభివృద్ధిలో.... "
      " ఓ బాల బాలిక..... "
     ********
కామెంట్‌లు