నీవు....!!?- సునీతా -ప్రతాప్-పాలెం, నాగర్ కర్నూల్.
నీవు
పరులకు
ఉపయోగపడే-పరికరం అవ్వాలి!!

జ్ఞానాన్ని ఇచ్చే జ్ఞాని వవ్వాలీ!!

విద్యను దానం చేసే
ఉపాధ్యాయుడవవ్వాలి !!!

ఇతరులకు
నీరవ్వాలి!
పీల్చే గాలవ్వాలి!!
ఆకలి తీర్చే ఆహారమవ్వాలి!!!?

నీవే
దయ-మానవత్వం అవ్వాలి
మనిషి వవ్వాలి!!!?

కష్టజీవులకు
పేదలకు
నీవు-ధనం అవ్వాలి!!!

దురదృష్టవంతులకు
భాగ్యమవ్వాలి
సౌభాగ్యమవ్వాలీ!!!?

హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నత ఉద్యోగి నిరాడంబురాలు కీర్తిశేషులు శ్రీమతి సుజాత గారి స్మృతిలో

కామెంట్‌లు
ఓం శాంతి సద్గతి ప్రాప్తిరస్తు