బ్రహ్మ యొక్క బుద్ధిలో నుండి పుట్టిన వాడే అంగీర మహర్షి. అంగీరసుడు మూడు లోకములు ఒకేసారి నింపగలిగిన తేజస్సు కలిగిన వాడు. అంగిరస మహర్షి ఎన్నో వేదమంత్రాలకు దృష్ట, ఒకసారిఅయాస్యుడు "కూడా ఎన్నో వేదమంత్రాలకు ద్రష్ట. ఒకసారి అగ్నికి కోపం వచ్చి అంతర్ధానం అయిపోగా, అప్పుడు అగ్నిగా అంగీరసుడు అందరి ఇండ్లలోనూ ఆవిర్భవించాడు. తర్వాత అగ్ని దేవుడే అంగిరసుని గొప్పదనానికి సంతుష్టుడై ప్రత్యక్షం కాగా అప్పటినుండి అగ్నిదేవుడు ప్రథమాగ్నిగాను అంగిరస మహర్షి రెండవ అగ్ని గాను వెలుగొందుతున్నారు. అంగారాన్ని రూహ్య అని వైదిక కర్మకాండలో వాడే అగ్ని అంగీరస మహర్షి యే.
అంగీరస మహర్షి:;- తాటి కోల పద్మావతి గుంటూరు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి