రామాయణ కావ్యం అద్భుతంగా రావడానికి ముఖ్యకారకురాలు మందర ఆమెను సాడీలు చెప్పే వ్యక్తిగా ఇతరుల మనసులలో విష బీజాన్ని నాటే రాక్షసిగా రామచంద్రుని అడవులకు పంపే ఏర్పాట్లు ఎలా చేయాలో ఆ మంత్రం మందరకు తెలుసు పిల్లలను ఎంతో గారాబంగా పెంచే కైక రాముని, లక్ష్మణుని, శత్రుజ్ఞుడిని ఎంతో ప్రేమగా లాలించే కైక దశరథ మహారాజుకు ఎంతో ఇష్టమైన రాణి వారిని అద్భుతంగా ప్రేమించిన కైక తోడికోడళ్లను సొంత అక్కల వలే గౌరవించి ప్రేమించే కైక మనసులో విష బీజాన్ని నాటడం వెనుక కథ కైక చంటి పిల్లగా ఉన్నప్పుడు కన్నతల్లిగా ఆమెను చూసి భుజాలపై ఎక్కించుకొని ఊరేగిన దాసి మందర ఆమె మానసిక విశ్లేషణను అద్భుతంగా ఆవిష్కరించారు వాల్మీకి మహర్షి.
దాదాపు తల్లిగా చూసిన మందర మనసు ఏ క్షణాన రేపు శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకము అన్న విషయాన్ని తెలుసుకున్నదో ఆ క్షణంనుంచి తన బాధ ప్రారంభమైంది మహారాణిలా విలువైన తన బిడ్డ లాంటి కైక తోడికోడళ్లకు ఊడిగం చేసే దుస్థితి వస్తుంది వారి ముందు దాసిగా నిలబడాలి రాచరికపు లక్షణాలను వదులుకోవాలి ఆమె కుమారుడు భరతుడు రాముని రక్షకుడిగా నిలబడవలసి వస్తుంది ఆ మంత్రాన్ని ఉపయోగించి బిడ్డ పై కైకకు ఉన్న ప్రేమను ఎరగా వేసి కైక మనసును మార్చి అంతకముందు ఒక సందర్భంలో దశరథ మహారాజు కైకకు ఇచ్చిన మూడు వరాలను జ్ఞాపకం చేసి వాటిని కోరడంలో తప్పేమీ లేదు మీ బిడ్డ కోసం నీవు చేస్తున్న ఈ పని మంచిది కానీ చెడ్డది కాదు అని నచ్చ చెప్పడంతో చివరకు కైక తప్పనిసరిగా మహారాజును ఆ కోరిక కోరింది అంతా అద్భుతమైన కథ మన ముందుకు రావడానికి ప్రధాన కారకురాలు మందర. అతి చిన్న పాత్రలను కూడా ముఖ్య పాత్రలుగా మనం మర్చిపోలేని విధంగా తీర్చిదిద్దిన కనులు వాల్మీకి మహర్షివి. ఈమె గురించి విన్న తర్వాత బాలలు మీకు ఏమనిపిస్తుంది ఏదైనా నీతి కనిపించిందా మనం ఎలా చేయవచ్చు ఎలా చేయకూడదు అన్న విషయాన్ని ఏమైనా గ్రహించారా తనకు ఏమీ లాభం లేకపోయినా ఇతరుల మనసులను కల్మషం తో నింపి వారి మనసును కకావికలం చేయకూడదు దానివలన కొన్ని ప్రాణాలు మట్టిలో కలిసిపోతాయి రామాయణంలో ఇలాంటి నీతులు ప్రత్యేకంగా ఈ వయసులో వారికి కావాలని వాళ్ళు మీకు మహర్షి చెప్పిన విషయాలు ఆ ధర్మాన్ని ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకోవడానికి ఏ రామాయణనాన్ని చదవాలి తప్ప ఊరికే కథలు తెలుసుకోవడం మాత్రం కాదు ఆ విషయాన్ని గమనించి అధ్యయనం చేసినట్లయితే ఈ వయసులోనే మీకు జ్ఞానోదయం అవుతుంది ఏది చేయాలో ఏది చేయకూడదో మీ మనసుకు అర్థం అవుతుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి