రావణాసురుని రెండవ భార్య పేరు ధాన్యమాలిని అతి కాయుని తల్లి రామ రావణ సమరంలో మరణించిన వాడు అతి కాయడు మండోదరి రావణాసురుని మొదటి భార్య ఈమె ఇంద్రజిత్తుకు తల్లి యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు ఎంత మండోదరి అంటే మండూకము వంటి ఉదరము (పొట్ట) కలిగినది వాల్మీకి చెప్పిన కథ ప్రకారం కొండ ప్రాంతాల్లో కప్పలాగా అతుక్కుపోయిన ఆమెను చూసి ఇష్టపడి వివాహం చేసుకున్న వాడు రావణాసురుడు రావణుడు మరణించనున్నాడు అన్న వార్త తెలిసి తిన్నగా రామచంద్ర వారి వద్దకు వచ్చి స్వామీ ధర్మానికి మారు రూపం మీరు. మీరు ఏది చేసినా అది ధర్మంగానే ఉంటుందని అందరూ చెబుతూ ఉంటారు కానీ నాకు ఎందుకు అధర్మంగా ఈ శిక్ష విధించారు అని అడిగితే శ్రీరామచంద్రునికి మతి పోయింది ఆశ్చర్యంతో అన్నాడు రాముడు అమ్మా మీ గురించి నేను విన్నాను ప్రతివ్రతలలో మహా పతివ్రతగా పేరుగాంచిన మీకు నేను ఏ విధంగా అపకారం చేశానో చెబితే దానిని దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాను అనగానే మండోదరి స్వామీ నా భర్త మరణించబోతున్నాడు నేను వితంతువును కాబోతున్నాను ఈ అన్యాయం మీరు చేసింది కదా వారు చేసిన తప్పుకు నన్ను శిక్షించడం ఏం బాగుంది అని కళ్ళనీళ్లు పెట్టుకున్నప్పుడు అమ్మ బాధపడకు నీ భర్త మరణించడం లేదు మరణించి ఆ చితా భస్మాన్ని నీటిలో కలిపిన తర్వాత కానీ నీవు వితంతువు కావు కానీ నీ భర్త అలా కాలుతూనే ఉంటాడు రావణకాష్టం అన్న పేరుతో. కనుక నీవు వితంతువు ఏ అవకాశమే లేదు అని వరం ఇచ్చాడు రాముడు. మాండవి హుస్సేన్ కుమార్తె భరతుని భార్య భరతుడు తల్లి మాటలు వ్యతిరేకించి నాకు రాజ్యం అవసరం లేదు ఈ రాజ్యం అన్నగారిదే అని చెప్పినప్పుడు భార్యగా మాండలి భర్తనే సమర్ధించింది. అలాంటి పతివ్రత.
రెడ్డి రాజులు (13);- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి