రెడ్డి రాజులు (16);-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 శ్రీమతి ముత్తు లక్ష్మీరెడ్డి మద్రాసు రాష్ట్రం (నేటి ఆంధ్ర అప్పటి  ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో కలిసి ఉండేది) లో వైద్య విజయ మొట్టమొదటి పట్టభద్రురాలు. మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో మొదటి మహిళ మెంబర్ ఈమె చేపట్టినని సంస్కరణలు మరెవరు చేపట్టలేదు అనడం కాదు  అతిశయోక్తి కాదు  ఈమె స్వయంగా డాక్టర్ కావడం వల్ల స్త్రీలు పిల్లలు వారి ఆరోగ్యం దానికి సంబంధించిన  సాంఘిక పరిస్థితులను తగ్గ అవగాహన చేసుకుంది  ఆనాటి సాంఘిక పరిస్థితుల్లో మార్పు వస్తే తప్ప వారి ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాదన్న గ్రహింపు ప్రజల్లో తీసుకురాగలిగింది  ఉదాహరణకి బాల్యవాహాల కారణంగా చిన్న వయసులోనే గర్భవంతులవడం,ప్రసవించ లేక చనిపోవడం జరిగేవి. 
స్త్రీ లలో మరణాల సంఖ్య ఎక్కువ కావడానికి ఇది ఒక ముఖ్య కారణం అని గ్రహించింది. మరొక దుష్పరిణామం బాల్య వివాహాల వల్ల బాల వితంతువులు తయారవుతారని వీరికి విద్య చాలా అవసరమని స్త్రీ విద్య ప్రోత్సహించాలని  ఈమె కోరింది. మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ కౌల కాలంలో 1926-30 మధ్యకాలంలో ఈమె స్త్రీల సంక్షేమం  పురోభివృద్ధి కోసం ఎన్నో బిల్లులు ప్రవేశపెట్టింది అందరూ దేవదాసి సంప్రదాయ బహిష్కరణ, సమ్మతి వయస్సు పెంచడం ముఖ్యమైనవి. ఈ ప్రయత్నానికి  హిందూ సనాతన వాదులు ఎన్ని రకాల అభ్యంతరాలు తెచ్చినా చివరకు ఈమె ప్రయత్నమే నెగ్గింది. ముత్తు లక్ష్మి 1885లో పొదుపుకోటలో పుట్టింది  తల్లిదండ్రులకు పుట్టి పోయిన వాడు పోగా మిగిలిన నలుగురు సంతానంలో పెద్దది ఈమె. ముత్తు లక్ష్మీ తండ్రి పుదుకోట్లు అని మహారాజా కాలేజీకి ప్రిన్సిపాల్ గా ఉండేవారు  ఈయన చాలా నియమసీరుడు తన నియమాల కోసం ఏదైనా వదులుకోవడానికి సిద్ధపడేవారు  దివాన్ గారితో అభిప్రాయపదాలు రావడం వల్ల ఆయన ఆ ఉద్యోగాన్ని వదిలి పెట్టి వెళ్ళేది వెళ్లారు.
అప్పుడు ముత్తు లక్ష్మి కి 11 సంవత్సరాల వయసు తల్లికి కూడా పిల్లలు బాగా చదువుకోవాలని  పిల్లలు అందరూ మంచి విద్యావంతుడు సంస్కరణాలు కావడానికి తల్లిదండ్రుల వ్యక్తిత్వాలు వారి విద్యా అభిమానము పునాదులు అని తోస్తోంది  11 సంవత్సరాల వయసులో మత్తు లక్ష్మి స్కూల్ కి వెళ్లడం బాలయ్య గారి కర్మమా అనే ఆమెకు 13 సంవత్సరాలు వచ్చిన తర్వాత  చదువుకునే అనుమతి లభించింది ఆ తర్వాత ఏమి ఎత్తండి ఆమెకు ఇంట్లో చదవటానికి వీలైన పునాదులు వేశారు  స్కూల్లో టీచర్లు కూడా మీద ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు  ఎందుకు తండ్రి ప్రోత్సాహం కూడా ఒక కారణం  1902 లో 16 ఏళ్ల మత్తు లక్ష్మి మెట్రిక్యులేషన్ ప్రైవేట్ అభ్యర్థిగా పాస్ అయింది  ఆ సంవత్సరం పాస్ అయిన పదిమందిలో ఆడపిల్ల ఆమె ఒకటే. ఆడపిల్ల ఈ పరీక్ష పాస్ అవ్వడం పొదుపుకోటలో అందరికీ అద్భుత విషయంగా తోచింది.


కామెంట్‌లు