ఆదర్శ వ్యక్తి రంగారెడ్డి (2);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9493811322
 1990 లో న్యాయ శాస్త్ర పరీక్షలో ఉత్తీర్ణుడై వకీలుగా కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు.  న్యాయవాద వృత్తిని చేపట్టిన వెంటనే వీరు పేద రైతులకు గ్రామీణ ప్రజలకు  న్యాయ హక్కులను కలిగించడానికి పోరాటం ప్రారంభించారు  ఆనాడు నిజాం నిరంకుశ పరిపాలనలో ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్తలు ప్రజలపై విచక్షణారహితంగా  అత్యాచారాలు అకృత్యాలు దౌర్జన్యాలు జరిపేవారు. అట్టి వారి క్రురాలను, అన్యాయాలను ఖండించి పేదలకు న్యాయం చేయడానికి రెడ్డి గారు తన వంతు కృషి చేశారు.  నిజాం ప్రభుత్వం నడిపిన శాసన పరిషత్తుకు రంగారెడ్డి గారు న్యాయవాదుల స్థానం నుంచి  1936 లో ఎన్నికయ్యారు. వెంటనే శాసన పరిషత్తులు సామాజిక న్యాయానికి  దోహదం చేసి 24 చిత్తు శాసనాలను సవరణ శాసనములను ప్రవేశపెట్టారు వాటిలో ముఖ్యమైనవి.
ఒకటి స్త్రీలకు వారసత్వం కలిగించడం  రెండు వర్ణాంతర వివాహం చేసుకుంటే వారికి పుట్టిన సంతానం సక్రమ సంతానం అని నిరూపణ  మూడు బాల్య వివాహ నిరోధం  నాలుగు విధవా పునర్వివాహము సక్రమమైనది అని నిరూపించుట  ఐదు పనుల నివారణము, ఆరు జాతీయములను రద్దు చేయడం ఏడు ఉద్యోగుల నియామకములకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థాపన  బావుల కింద సేద్యం చేసిన వారి వద్ద నుంచి నీటి పన్ను వసూలు చేయకపోవడం ఎనిమిదవది  9 జమా బండి ఫారాలన కళ్ళమీద ఫీజు స్టాంప్ డ్యూటీలు తీసుకొనకపోవడం  అప్పుల వసూళ్లలో దౌర్జన్యం చేయకపోవడం  ఈ విధంగా ఆనాడు రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రభుత్వపు చిత్తు శాసనాలన్నీ  కార్యక్రమంలో శాసనాలు గ్రామాలలో రెడ్డి గారికి ప్రజా సంక్షేమం పట్లగల  దురభిప్రాయాలకు  అద్దం పట్టాయి. సామాజిక సేవ పట్ల రెడ్డి గారి గురించి తెలుసుకొనుటకు ఇంతకంటే మించిన ఆధారం ఇంకేం కావాలి  రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి గారి ప్రయత్నంతో రెడ్డి హాస్టల్ ప్రారంభించబడింది  అప్పుడు రంగారెడ్డి గారిని బహదూర్ గారు పిలిచి రెడ్డి జన సంఘమునకు,  సంయుక్త కార్యదర్శి గాను రెడ్డి బోర్డింగ్ కు కార్యదర్శిగా నియమించగా  వరుసగా పది సంవత్సరాలపాటు నిర్వహించారు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించి వీటి నిర్వహణలో తన దీక్షా దక్షతలను చాటుకున్నారు.  ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో రెడ్డి జన సంఘమునకు కోశాధికారిగఉపాధ్యక్షుడుగా అధ్యక్షుడుగా కార్యనిర్వాహక సభ్యుడుగా ఎడతెగకుండా పనిచేసి తన సేవా తత్పరతను పాలనా దక్షతలను నిరూపించుకున్నారు.




కామెంట్‌లు