జననేత- వై.ఎస్.ఆర్ (22);- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 నా కన్నతల్లి జయమ్మ నన్ను విడిచిపెట్టి దేవుని చేరుకుంది  నన్ను అనామకుడ్ని చేసింది. అలాంటి అమ్మ లేని వాళ్లకు ప్రతి అమ్మ అమ్మతో సమానమే  ఆ పుణ్యమూర్తుల రుణాన్ని ఏమి ఇచ్చి రుణాన్ని తీర్చుకోగలను  ఏ తల్లి బిడ్డలైన జాగ్రత్తగా చూసుకుంటాడు  నేను వారి బిడ్డతో సమానం అయితే నా బాధ్యత  గా నేనేం చేయాలి  డాక్టర్ వైయస్ గారి ఆలోచనలకు ప్రతిరూపమే అభయ హస్తం పథకం వృద్ధాప్యంలో అడుగుపెట్టిన మాతృమూర్తులందరూ ప్రభుత్వ ఉద్యోగిని లాగా ఒకటో తారీకునే దర్జాగా పింఛన్ అందుకోవాలి అందుకే ఈ అపయహస్యం పథకం  దీని వివరాలు ఏమిటంటే  67 ఏళ్లు నిండిన మహిళలకు 7, 8 తేదీలలో అన్ని జిల్లాల్లో పింఛన్ పంపిణీ  500 నుంచి 2200 వరకు నెలవారీ పింఛను
ఉచిత ధ్యామాతో పాటు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న సభ్యులకు ఏటా  1200 రూపాయలు ఉపకార వేతనాలు  స్వయం సహాయక బృందాల సభ్యుడైన కోటి 25 లక్షల మంది మహిళలకు లబ్ధి  18 ఏళ్లు నిండిన మహిళా సభ్యులు అర్హులు  1/ 12/ 2008 నాటికి ఎస్ హేచ్ జీరో ఏడాదికి పైగా సభ్యత్వం ఉన్న వారందరికీ పింఛను పథకం వర్తింపు నెలకు 30 రూపాయలు పెన్షన్ నిధికి కడితే ప్రభుత్వం అంతే మొత్తం దాని యాజమాన్యాన్ని  ఎల్ఐసి చేపడుతుంది. అభయహస్తం పథకం జీవిత బీమా ద్వారా సహజ మరణానికి 30 వేల రూపాయలు  ప్రమాదంలో మరణిస్తే 75 వేల రూపాయలు  ఇది కాకుండా పింఛన్ ఖాతాలో నిల్వ వున్న  సభ్యురాలి నిధితో పాటు  ప్రభుత్వం సమచేసిన నీతి మొత్తాన్ని కూడా వడ్డీతో కలిపి నో మనకి అందజేస్తారు.
ఏ సమాజాభివృద్ధికైనా ప్రాతినిధ్యం వహించేది యువతరమే  సామాజిక ఆర్థిక వ్యాపార రాజకీయ రంగాలలో యువత పాత్ర ప్రధానమైనది ముఖ్యంగా రాష్ట్రం  ఐటీ రంగానికి ప్రపంచ కేంద్రంగా మారాక  అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ యువత విజయపథంలో ముందుకు సాగిపోతోంది  అయితే సరైన వృత్తి నైపుణ్యం లేని ఉద్యోగుల అవసరం ఉండి కూడా ఇటు యువతకు ఉద్యోగం దొరకకపోవడం  చిత్రమైన పరిస్థితి  ఈ పరిస్థితిని అధిగమించేందుకు యువతను ఉద్యోగులుగా తీర్చిదిచ్చేందుకు ప్రవేశపెట్టిన పథకం  రాజీవ్ ఉద్యోగ శ్రీ దీనికి తోడుగా  జవహర్ నాలెడ్జ్ పార్కులు రాజీవ్ యువశక్తి పథకం లాంటి పథకాలన్నీ యువతను  ఉపాధి వైపుకు నడిపించే దివ్య    అస్త్రాలు వీటిని సద్వినియోగం చేసుకోండి. అన్ని రంగాల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకోండి భాగస్వామ్యాన్ని అందించండి అన్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి.

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం