జననేత- వై.ఎస్.ఆర్ (32);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 చివరి నిమిషంలో కూడా వాతావరణం బాగాలేదని శంషాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి స్పష్టమైన సమాచారం అధికారికంగా వచ్చిందని పైలెట్ అది చూపించి విరమించే ప్రయత్నం చేశారు. అక్కడ అన్ని ఏర్పాట్లు జరిగి ఉంటాయి అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారని  ఏం కాదు బయలుదేరండి అని అంటూ ఆయనే ముందు హెలికాప్టర్  కూర్చున్నారు. రెండు గంటలు ఆగితే  సర్వీసింగ్ కి వెళ్ళిన కొత్త హెలికాప్టర్ వస్తుందని ఈ లోగా వాతావరణం కూడా కొంత అనుకూలించవచ్చునని సర్ది చెప్పేంతవరకు చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు  ఆయన వ్యక్తిత్వంలో కొట్టొచ్చినట్లు కనిపించే మరో గుణం కావలసిన వారికి కరుణామయుడు వ్యతిరేకులకు కాలయముడు అనిపించుకోవడం. ఆయన తెచ్చుకున్న పేరు అనేకమందిని  తమ పార్టీలు విడిచి కాంగ్రెస్లో చేరేటు ప్రోత్సహించింది ఆకర్షణ ఏమైనా ఆయన వ్యక్తిత్వం చూసి కూడా అనేకమంది యువ రాజకీయ నాయకుడు కాంగ్రెస్లో చేరారు.
శాసనసభ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో నూతన యువ నాయకులను బరిలో నిలిపారు.  వారిలో చాలామంది విజయం సాధించి ఆ నాయక ద్వయం తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టారు. టికెట్లు పొందలేకపోయిన వారు కూడా నిరసనల జోలికి పోకుండా కిం అనకుండా ఉండిపోయారు. వయస్సులోని ఈ వ్యక్తిగత రక్షణం కాంగ్రెస్ పార్టీ కళాపించింది గతంలో లాగా  ఆ పార్టీ విభేదాలలో చిక్కుకుపోయి వేరువేరు మోకాలుగా  వీడి పోకుండా కాంగ్రెస్ ఒక్క తాటిమీద నిలబడడానికి  అది తోడ్పడింది  అలాగే వైయస్ రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఎంతో నమ్మకమైన వ్యక్తిని చేసింది  నిజం చెప్పాలంటే సోనియాగాంధీతో  నేరుగా మాట్లాడగలిగే అరుదైన అనుబంధాన్ని వైయస్ రాజశేఖర్ రెడ్డి సంపాదించుకున్నారు.
అనుబంధం చివరి వరకు కొనసాగింది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరూ సమానుడైన వారిలో ప్రధముడుగా రాజశేఖర్ రెడ్డి గారు  చక చక ఎదిగారు  రాజారెడ్డి ఆసుపత్రిలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డిని చూడాలని వెళ్లాల్సిన వారు  నవ నవలాడే యుక్త వయస్సు కల్తీ లేని చిరునవ్వు సఫారీ డ్రెస్ మెలి తిరిగిన ఆ మీసం లేకుంటే అచ్చం హిందీ సినిమా హీరోలా ఉండేవాడు కదా అని మనసులో అనుకుంటారు. మా ప్రెస్ టీం హెడ్ వి ఆర్ గోపాలకృష్ణ ఇంగ్లీషులో అరగంటకు పైగా ఏవేవో ప్రశ్నలు అడిగారు  చివర్లో నేను డాక్టర్ నేను రెండు ప్రశ్నలు అడుగుతాను అని గోపాలకృష్ణను వెంటనే మా ప్రెస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము అడిగింది చాలు లేదా మళ్లీ నీకు సెపరేట్ గా ఎందుకు అని ప్రశ్నితుడు విసుక్కున్నారు  నోవా గోపాలకృష్ణ గారు  రెడ్డి యంగ్ ప్రెస్ మాన్ అస్క్ మీ  ఏంటయ్యా నీ ప్రశ్నలు అడుగు అని వైఎస్ ప్రోత్సహించారు.





కామెంట్‌లు