కృష్ణారెడ్డి ప్రయత్నం (4);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 కృష్ణారెడ్డి ఉత్తరాలలో సామాజిక జీవితం చారిత్రకత మానవ సంబంధాలు చిత్రీ కరించిన మరో సాహిత్య స్థాయి వచ్చింది  రాబర్ట్ బ్రౌనింగ్,  ఠాగూర్, నెహ్రూ తెలుగు నాటి చలం ఉత్తరాలకన్నా ఇది  భిన్నమైనవి. ఈ ఉత్తరాన తమ వ్యక్తిగత సంబంధాలను ప్రతిబింబింప చేసేందుకు కృష్ణారెడ్డి సాహిత్యాల పునరుద్ధరణకు  సిపి బ్రౌన్ చేసిన కృషికి పూర్వ రంగానికి తిరిగి చెప్పేవి  ఆనాటి రాగిపాటి గురుమూర్తి శాస్త్రి చెన్నై ఐశ్వర్య శాస్త్రి వంటి పండితుల గ్రంథాలతో పాటు మందానాలను అందుకున్న తొలి లేఖల గ్రంథం కృష్ణారెడ్డి రచనలు. ఈ విషయాన్ని విస్మరించిన తెలుగు అకాడమీ తెలుగులో తొలి లేఖ సాహిత్యకారుడు సిపి బ్రౌన్ అని పేర్కొంది  కృష్ణారెడ్డి తన లేఖలలో రాసిన భాషకు గురజాడ వారి కన్యాశుల్కానికి ఇప్పటికీ తెలంగాణలో  చలామణిగా ఉన్న తెలుగు భాషకు చాలా సారొకేత ఉంది  సారూప్యత  ఉంది.
స్థానికత ఒక అంశంగా సాహిత్యంలో చోటు చేసుకుంటున్నందున కడప కేంద్రంగా వెలువడ్డ బ్రౌన్  కార్యకలాపాలపై మరో లేఖ సాహిత్యం పేరు గ్రంథాన్ని విరవరిస్తూ తెలుగులో మరో  అధ్యయనం జరగాలి. నేటి అమెరికనైజేషన్కు ఇటువంటి అధ్యయనాలు మాత్రమే సరైన జవాబులు చెప్పగలరు. ఫ్రాన్స్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో 13వ శతాబ్దం  నాటి గ్రంథాలయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయంటే  ఆ ప్రతిభ అక్కడ వివిధ కాలాల్లో పనిచేసిన గ్రంథాలయ పాలకులకు దక్కుతుంది. అలాంటి వారు మన తెలుగు దేశాన లేరనే చెప్పవచ్చు  1835 లో ఇచ్చిన ప్రవేశపెట్టినాటికి ఆంధ్ర ప్రదేశ్ లో  హైదరాబాద్, సికింద్రాబాద్, వనపర్తి, గద్వాల జటప్రోలు, వరంగల్, హనుమకొండ, మచిలీపట్నం, విశాఖపట్నం, నరసాపురం, రాజమండ్రి  లాంటి కొన్ని ప్రదేశాలలో ఆంగ్లంలో బోధనలు జరిగేవి.


కామెంట్‌లు