ఆవేశం (మినీ కవిత);- భోజన్నగారి చంద్రశేఖర శర్మ - హైదరాబాద్ - చరవాణి: 9441631545
 ఎన్నెన్నో అనర్థాలకు మూలం
ఆ సమయంలో ఎన్నో ప్రాణాలు సైతం పణం
రాక్షస దుశ్చర్యలకు అనుకూల సమయం
క్షణం ఆలోచించి అడుగు వేస్తే 
ఆపవచ్చు ఉపద్రవం..
 

కామెంట్‌లు