మూర్ఖత్వం;-డా.భోజన్నగారి అనసూయ నిజామాబాద్ 99898 22494
 గాల్లో విమానప్రయాణం ఎంత అద్భుతం
శరీరంలో సిరలు ధమనుల అధ్యయనం ఎంత అద్భుతం
ఫోనులో ప్రపంచమంతా పక్కపక్కనే ఎంత అద్భుతం
సైన్సుతో ఎన్నో అద్భుతాలు ఉంటే మనం ఇంకా
ప్రభువుల సంకుచిత బుద్ధితో పళ్ళాలు కొడ్తూ
దీపాలు పెడ్తూ  అద్భుతాల అర్థాన్నే మారుస్తూ
మనకి హంస నడక రాదు, కాకి నడక మర్చినం.

కామెంట్‌లు