మన ఇళ్లల్లో గనక ఒకవేళ వయోజనులు మనమీద ఆధారపడి ఉంటున్నరు అంటే చాలు ఇగ..కొంతమంది మాత్రమే సుమా! అందరూ కాదు.. బంగారుబాతు కథలాగనే ఆ వృద్ధులదగ్గర ఉన్న భూధనకనకవస్తు విశేషాలన్ని దక్కించుకోవడం,ఆ పెద్దవాళ్ళ ఆయుష్షు తీరి పోయినప్పటినుంచి వాళ్లని పీడించినం కదా! అని భయమనే దయ్యాన్ని వెంటబెట్టుకొని గుళ్ళు గోపురాలు తిరుగుడు, నొసలు నిండా బొట్లు పెట్టుకుండు.ఏదీ అతిగా చేయడమే మనకలవాటు.అందుకే మనకెదురుగా వచ్చిన అవకాశాన్ని కొద్దిగ నిదానంగా గమనించి మసలుకుంటే ఏ భయాలు,బాధలు ఉండవు. "పూర్వీకుల శాపాలు- పరిహార పూజలు"అంటూ హంగామా చేయాల్సి ఉండదు. తలిదండ్రులు తమ సంతానాన్ని ఎప్పుడూ పీడించరు జీవించినపుడూ, చనిపోయినా కూడా.
వయోజనులు;- భోజన్నగారి అనసూయ.నిజామాబాద్ 99898బ్22494

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి