పొదుపు కథలు ; శ్రీరేఖ , కెనడా
 11.రసం కాని రసం, ఏమి రసం.?
నీరసం
     12. మత్తు కాని మత్తు, ఏమి మత్తు.?
గమ్మత్తు
       13. అందరినీ పైకి తీసుకుకెళ్తుంది, కాని తాను మాత్రం పైకి వెళ్ళదు
నిచ్చెన
       14. మోదం కాని మోదం?
ఆమోదం
       15. రెక్కలు లేని పిట్ట గూటికి సరిగా చేరింది.?
ఉత్తరం


కామెంట్‌లు